Thursday, December 16, 2010

నాగవల్లి ఎవరు

నాగవల్లి మనముందుకు ఈరోజు వచ్చింది సినిమాలో  అనుష్క నాగవల్లి గా కనిపిస్తుంది.....అసలు నాగవల్లి ఎవరిని పట్ట్కుంటుంది అనేది సినిమా లాస్ట్ వరకు ఎవరు అని మనకు తెలియదు.....సంగీతం కొంచం ఓల్డ్ గా ఉంది....బట్ సినిమా బాగుంది....వాసు సినిమా ను చాలా బాగా తీసాడు...కానీ సినిమా లో రాజ గారి కారెక్టర్ వెంకటేష్ కు సెట్ కాలేదు అని నాకు అనిపించింది....సినిమా లో లాస్ట్ లో వెంకటేష్  రాజు గా చాలా బాగా అనిపిస్తుంది...గెటప్ చుస్తే మన వెంకటేష్ యేన  అనిపిస్తుంది....చాలా గంబిరం ర ఉంటాడు వెంకి...ని చుస్తే కొత్త గా అనిపిస్తుంది.....నాగవల్లిగా  రేచాగంగోపాయ....నటించింది...బట్ ఈ విషయం ఎవరికి లాస్ట్ వరకు తెలియదు.....

Wednesday, December 8, 2010

మంచు మనోజ్ మరో కొత్త సినిమా

మనోజ్ ఎప్పడు ప్రయోగాలకు ముందు ఉంటాడు...ఆ విషయం నేను మీకు తెలుసా ? , ప్రయాణం , వేదం లాంటి సినిమాలతో నిరుపించుకునాడు...అలాగే తన నూతన సినిమా తో వరుణ్ సందేశ్ ,మనోజ్ విరు హీరోలు గా ఒక సినిమా రాబోతుంది...దిని గురించి పూర్తి వివరాలు తొందరలో మనకు తెలుస్తాయి.........మీ కామెంట్స్ నాకు పంపండి   

Saturday, December 4, 2010

anganaga oo dheerudu cinema visheshalu


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాల్ డిస్నీ స్టూడియో నిర్మిస్తున్న  ‘అనగనగా ఓ ధీరుడు’ విడుదలకి సిద్ధం అవుతోంది. కె. రాఘవేంద్రరావు తనయుడు, ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. ప్రతినాయకి పాత్రలో మంచు లక్ష్మి నటించడం మరో విశేషం మా ఈ సినిమా త్ర్రేలర్ ఈ రోజు రిలీజ్ అవ్వటం జరిగింది.....ఈ సినిమా త్రేలర్ చూస్తూ ఉంటె ఈ సినిమా హాలిహుడ్ సినిమా ల ఉంది చాలా అద్బుతంగా ఉంది ఈ సినిమా ఎలా ఉంటుందో అని సిని వర్గం లో అంచనాలు బరిగా ఉన్నాయ్ ఈ సినిమా కూడా మగదీర అంతటి విజయాని సాదిస్తుంది అని అంటున్నారు...ఈ సినిమా లో సిధార్థ  మాస్ గా కనిపించబోతున్నాడు అని సినివర్గాలు చెప్తున్నాయి..
భారతదేశ సినీచరిత్రలో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయని, భారతేదేశ సినీ చరిత్రలోనే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్వితీయ చిత్రంగా నిలబడుతుందని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. మంచు లక్ష్మి నటన గురించి కూడా పలువురు అభినందిస్తూ చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు కోటి, కీరవాణి, మిక్కి జె. మేయర్, సలీం- సులేమాన్ లు కలిసి పనిచేయడం మరో చెప్పుకోదగ్గ విషయం.

 

Thursday, December 2, 2010

రక్తచరిత్ర ఎలా ఉంటుందో



రాంగోపాల్ వర్మ అంటే మనకు గుర్తువచేది వివాదాలు అయన తీసిన రక్తచేరిత్ర  సూపర్ హిట్ వివాదాలలో  ఐన తను ఆ సినిమా లో కొన్ని సన్నివేశాలు యన్ .టీ .అర్ కు సంభానిదించిన సనివేసలు వివాదం ఐంది......కానీ ఆ సినిమా సుపర హిట్ ఐంది. ఆ సినిమా కు రెండో పార్ట్  రేపు ఏ. పీ లో రేపు రేలేజ్ కానున్నది.ఆ సినిమా గురించి ప్రేక్షకులలో అశేక్తి ఎక్కువ గా ఉంది......అందులో నేను ఒక్కడిని......నేను మొదటి పార్ట్ చుసిన తరువాత నుంచి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.ఆ సినిమా ఎలా ఉంటుందో అన్ని టెన్షన్ మొదలు ఐంది......ఒక విషయం ఈ సినిమా చూడాలి అనుకుంటే లేట్ చేయకండి.ఎందుకంటె ఈది మన రాజకీయాలలో ఎవరు సినిమా ను అప్పివేసే సూచనలు ఉన్నాయ్....ఇంకో ఆశక్తి కర విషయం ఎంటంటే ఎందులో పెధైన ఎవరు అని అందరి ద్రుష్టి....లో ఉంది......అది తెలుసుకోవాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే 

Tuesday, November 30, 2010

రగడ చేస్తున్న నాగార్జున

రగడ పాటలు రేలిస్ అవ్వటం జరిగింది....పాటలు తమన్ మ్యూజిక్ చాలా బాగుంది..ఈ సినిమా మొత్తం మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది అని అంటున్నరు ..ఈ సినిమ,ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు అగలిసిందే ....సినిమా డిసెంబర్ చివరి వారం లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ........ఈ సినిమా మిధ అంచనాలు ఎక్కువ గా ఉన్నాయ్......ఈ సినిమా  నాగవల్లి ఒక సరి రిలీజ్ కు రెడీ గా ఉన్నాయ్ నాగవల్లి కొంచం ముందు వస్తుంది..తరువాత రగడ వస్తుంది.ఈ యాడాది ఒక సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ కాలేదు మన తెలుగు ఇండస్ట్రీ లో .ఈ రెండు సినిమా లు ఎలా ఉంటాయో .ఈ రెండు ఐన హిట్ అవతుందో తెర మీదే చూడాలి.........

Saturday, November 27, 2010

allu arjun nichithrdham

అల్లు అర్జున్ - స్న్నేహ రెడ్డి ల నిశ్చితార్థం హైదరాబాద్ లో  అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి  మాదాపూర్‌లోని నొవాటెల్ హొటల్ లో జరిగింది...సినిరంగ , రాజకీయ  ప్రముకులు వచ్చి యువ జంటను ఆశిర్వదించారు..అల్లు అరవింద్ తనయుడు అర్జున్ శేకర్ రెడ్డి కుమార్తె  ఐనా స్నేహరెడ్డి తో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే....పెళ్లి డేట్  ఇంక పెట్టలేదు..పెళ్లి భాద్రినాథ్ సినిమా ఐన తరువాత ఉన్ట్టుంది అని సమచారం.నిచిత్ర్తనికి కుటుంభ సభ్యులతోపాటు చిరంజీవి , చరణ్  , రానా , నాగార్జున , నాగ చేతన్య , మురళి మోహన్ ,v.v వినాయాక్ , పురిజగాన్నాథ్ , సునీల్ , రవి తేజ , నవదీప్ , మంచు విష్ణు , మోహన్ బాబు , d. శ్రీనివాస్  , జానారెడ్డి , తదితరులు పాల్గొన్నారు  

Friday, November 26, 2010

orenge bore kotindi

నిన్నటి వరకు అందరు ఆరెంజ్ సినిమా గురించి వెయిట్ చేసారు అందులో నేను కూడా ఒక్కడిని.......కానీ ఆ సినిమా లో ఎంతో హార్ట్ ఫుల్  గా  లవ్ స్టొరీ ఉంటుంది అని చాలా అనుకోని వెళ్ళాను...తిర థియేటర్ లో కూర్చున్నక ఎందుకు ఈ సినిమా కు వచము అని మా ఫ్రెండ్స్ అనుకున్నాము......మేము 20 మంది చిరు ఫ్యామిలీ కి బాగా ఫాన్స్........ఈ సినిమా చూసాక అందరం చరణ్ ఈలాంటి సినిమా చేసాడ అనిపించింది.....అక్టింగ్ మాత్రం చరణ్ చాలాబాగా చేసాడు.....ఈ సినిమా లో పాటలకు సినిమా స్టొరీ కి సంభందం ఉండదు......సినిమా పేరు కు కూడా అసలు సంభందం లేని సినిమా........కానీ సినిమా లో పాటల చిత్రీకరణ చాలా బాగుంది........కానీ బాస్కర్ ఈ లాంటి సినిమా చూపిస్తాడు అని అనుకోలేదు......జెనిలియా అక్టింగ్ కూడా బాగుంది......లవ్ అన్నప్పదు కంప్రమేజ్ లు అనేది ఈ రోజులలో కామన్.....కానీ ఈది  హీరో కు ఈ సినిమా లో ఇష్టం ఉండదు..... ఒక సూపర్ లవ్ స్టొరీ అనుకున్న ఆరెంజ్ ను....

Thursday, November 25, 2010

'వీర' గా రవితేజ


 మన మాస్ రాజ రవి తేజ ఏడాది కి మూడు  నాల్గు సినిమా లతో మన ముందు ఉంటాడు........ఈప్పడు మన రవితేజ" వీర " అని సినిమా తో బిజీ గా ఉన్నాడు.ఈ  సినిమా మన ముందుకు డిసెంబర్ 16  నాడు మన ముందుకు రాభోతుంది.....ఆ తరువాత "మీరపకాయ",గుణ శేకర్  దర్శకత్వంలో ఒక సినిమా చేస్తునాడు.....మూడు సినిమా లో తో బిజీ గా ఉన్నాడు రవితేజ    


Tuesday, November 23, 2010

ఆరెంజ్ సినిమా విశేషాలు

హాయ్ ఫ్రెండ్స్ ఆరెంజ్ చరణ్ సినిమాలలో  రొమాంటిక్ సినిమా అంటున్నారు.  రిలిజ్ డేట్ దెగ్గర పడుతున్న నుంచి బాస్కర్ , చరన్ కు భయం మొదలుఐంది.....సినిమా ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని ,మగదీర  అనే హిట్ సినిమా ఇమేజ్ నుంచి భయట పాడటానికి లవ్ స్టొరీ ని ఎనుకున్నాడు.......ఈప్పడు ఇండస్ట్రీ లో మొత్తం కన్ను ఆరెంజ్  మీదనే  ఉంది........ఈ సినిమా కు ప్లస్ పాయింట్ ....హరీష్ జేరాజ్ మ్యూజిక్  హలేట్ అవతుంది.....కానీ ఈ సినిమా లో  ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా ఉంది.....కానీ ఈ సినిమా లో సేన్ టిమేంట్  కూడా ఉంటుంది అని సిని వర్గాల అబిప్రాయం..... ఎందుకంటె బొమ్మరిల్లు , పరుగు లో బాస్కర్ సేన్ టిమేంట్  చూపించాడు......ఈ సినిమా లో కూడా ఉంటుంది అని అంటున్నారు........  

Saturday, November 20, 2010

సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకునే పవన్‌కళ్యాణ్ ఈ సారి తన తిరు మార్చారు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే జయంత్, సింగీతం శ్రీనివాసరావుల దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో... సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ కలిసి నిర్మించనున్నారు. 2011 ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలు కానుంది. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించబోతున్నారు. పవన్‌కళ్యాణ్ చిత్రానికి యువన్ స్వరాలు అందించడం ఇదే ప్రథమం అవుతుంది. గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండటం విశేషం. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టయిలిష్‌గా ఉంటూనే, అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, రచన: రాహుల్ కోడా, సంభాషణలు: క్రిష్, కళ: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, నిర్మాతలు: నీలిమా నగేశ్, శోభు యార్లగడ్డ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విష్ణువర్థన్

నాగార్జున  రగడ గా మన ముందుకు రాబోతున్నాడు బిందాస్ సినిమా తో తానెంతో నిరుపించుకున్న  డైరెక్టర్ వీరుపొట్ల ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తునాడు......ఈ సినిమా లో ప్రియమణి ,అనుష్కలు నటిస్తునారు.ఈ సినిమా పాటలు 26 నవంబర్   నాడు  వస్తునవి......డిసెంబర్ 17 సినిమా మన ముందుకు వస్తుంది    

వాంటెడ్ అంటున్న గోపీచంద్...........గోపిచంద్ చేసే సినిమా పేరు వాంటెడ్ అని కరారు చేసారు..........

Thursday, November 18, 2010

bhaya pedthunna nagavalli

నాగవల్లి గసినిమా చంద్రముఖి సినిమా కు రిమేక్ అని అందరికి తెలిసిన విషయమే........ఈ సినిమా తమిల్ , కన్నడ ,హిందీ లలలో తీసిన సినిమానే........ఈ సినిమా కన్నడ లో తీసిన తరువాత సౌందర్య చనిపోది.......తరువాత ఆ సినిమా 2 వ బాగం అప్తమిత్రాన్ లో హీరో ఆ సినిమా రేలిస్ కు ముందు చనిపోయారు....ఆ తరువత p. వాసు గారికి గాయాలు అయినవి.........మన తెలుగులో నాగవల్లి చిత్ర బృందంలో ఒకరికి గుండె నోపితో చనిపోయారు...........నిజాం గానే చంద్రముఖి ఉందా.....అని సందేహాలు వస్తున్నాయి...వెంకి మాత్రం ఇదంతా ట్రాష్ అని కోటి పడీశాడు...     

Tuesday, November 16, 2010

రానా లీడర్ అనే రాజకీయ నేపద్యం లో తీసిన సినిమా పెద్ద  హిట్ ఐన సంగతి మన అందరికి తెలిసిందే...........తన కొత్త సినిమా నేను నా రాక్షసి లో ఇలియానా  జత కడుతున్నాడు...ఈ సినిమా మన ముందుకు సంక్రాంతి రోజు వస్తుఉంది ...ఈ సినిమా కు దర్శకుడు పూరి జగనాథ్ .రానా లీడర్ లో క్లాసు ను ఆకట్టుకున్నడు ఈ పూరి -రానా  కమినెశన్ లో వస్తున్నా ఈ సినిమా ఎలా ఉంటుందో సంక్రాంతి వరకు  అగలిసిందే........అల్ ది బెస్ట్  రానా




       రాంగోపాల్ వర్మ మన అందరికి తెలుసు వివాదాలకు పెటింది పేరు......రక్త చరిత్ర 1 చాలా బాగా ఆడుతుంది ......రక్త చరిత్ర లో పేదైన ఎవరు అనేది అందరికి ఒక ఉత్కంటగా ఉన్నది అసలు ఎవరు ఈ పేదైన అనేది తెలుసుకోవాలి అంటే మనము ఇంక ౧౦ రోజులు ఎదురు చూడాల్సిందే  
 ఆరంజ్ సినిమా 26 న రిలిజ్ కు రెడీ గా ఉన్నది తరువాత  రామ్ చరణ్  2 సినిమాలు  చేస్తున్నడు. ఒకటి మెరుపు 2వ సినిమా కృష్ణవంశి తో సినిమా ఎలా ఉంటుదో అని అందరికి ఆత్రుత గా ఉన్నది.ఆ సినిమా మాస్ /క్లాసు  అని అందరికి ఆ సినీమా మీదే ఉన్నది...ఈ సినిమా కోసం మనము అందరం ఎదురు చూడాల్సిందే....చరణ్ వాళ్ళ నాన్న{చిరంజీవి} లగే సినిమా స్టొరీలను ఎంచు కోవటంలో ఆచి తూచి ఎన్నుకుంటున్నాడు...మగదీర తరువాత చరణ్ ఎలాంటి  సినిమా చేయాలో అని మగదీర  సూపర్ హిట్ లాంటి సినిమా తరువాత ఆరంజ్ లాంటి లవ్ స్టొరీ ఎన్నుకొని క్లాసు ప్రజలకు దగ్గర అవుతున్నడు...        
                        నాగవల్లి ఆడియో ఈ నెల 16 న రిలీజ్ డిసెంబర్ 02 న సినిమా రిలీజ్ కు సిద్దం ఆవతుంది

రగడ హిట్ & ప్లాప్ హిట్ అయితే అవ్వును అని ప్లాప్ అయితే కాదు అని వోట్ వేయండి