Tuesday, November 30, 2010
రగడ చేస్తున్న నాగార్జున
Saturday, November 27, 2010
allu arjun nichithrdham
అల్లు అర్జున్ - స్న్నేహ రెడ్డి ల నిశ్చితార్థం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి మాదాపూర్లోని నొవాటెల్ హొటల్ లో జరిగింది...సినిరంగ , రాజకీయ ప్రముకులు వచ్చి యువ జంటను ఆశిర్వదించారు..అల్లు అరవింద్ తనయుడు అర్జున్ శేకర్ రెడ్డి కుమార్తె ఐనా స్నేహరెడ్డి తో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే....పెళ్లి డేట్ ఇంక పెట్టలేదు..పెళ్లి భాద్రినాథ్ సినిమా ఐన తరువాత ఉన్ట్టుంది అని సమచారం.నిచిత్ర్తనికి కుటుంభ సభ్యులతోపాటు చిరంజీవి , చరణ్ , రానా , నాగార్జున , నాగ చేతన్య , మురళి మోహన్ ,v.v వినాయాక్ , పురిజగాన్నాథ్ , సునీల్ , రవి తేజ , నవదీప్ , మంచు విష్ణు , మోహన్ బాబు , d. శ్రీనివాస్ , జానారెడ్డి , తదితరులు పాల్గొన్నారు
Friday, November 26, 2010
orenge bore kotindi
నిన్నటి వరకు అందరు ఆరెంజ్ సినిమా గురించి వెయిట్ చేసారు అందులో నేను కూడా ఒక్కడిని.......కానీ ఆ సినిమా లో ఎంతో హార్ట్ ఫుల్ గా లవ్ స్టొరీ ఉంటుంది అని చాలా అనుకోని వెళ్ళాను...తిర థియేటర్ లో కూర్చున్నక ఎందుకు ఈ సినిమా కు వచము అని మా ఫ్రెండ్స్ అనుకున్నాము......మేము 20 మంది చిరు ఫ్యామిలీ కి బాగా ఫాన్స్........ఈ సినిమా చూసాక అందరం చరణ్ ఈలాంటి సినిమా చేసాడ అనిపించింది.....అక్టింగ్ మాత్రం చరణ్ చాలాబాగా చేసాడు.....ఈ సినిమా లో పాటలకు సినిమా స్టొరీ కి సంభందం ఉండదు......సినిమా పేరు కు కూడా అసలు సంభందం లేని సినిమా........కానీ సినిమా లో పాటల చిత్రీకరణ చాలా బాగుంది........కానీ బాస్కర్ ఈ లాంటి సినిమా చూపిస్తాడు అని అనుకోలేదు......జెనిలియా అక్టింగ్ కూడా బాగుంది......లవ్ అన్నప్పదు కంప్రమేజ్ లు అనేది ఈ రోజులలో కామన్.....కానీ ఈది హీరో కు ఈ సినిమా లో ఇష్టం ఉండదు..... ఒక సూపర్ లవ్ స్టొరీ అనుకున్న ఆరెంజ్ ను....
Thursday, November 25, 2010
'వీర' గా రవితేజ
మన మాస్ రాజ రవి తేజ ఏడాది కి మూడు నాల్గు సినిమా లతో మన ముందు ఉంటాడు........ఈప్పడు మన రవితేజ" వీర " అని సినిమా తో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా మన ముందుకు డిసెంబర్ 16 నాడు మన ముందుకు రాభోతుంది.....ఆ తరువాత "మీరపకాయ",గుణ శేకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తునాడు.....మూడు సినిమా లో తో బిజీ గా ఉన్నాడు రవితేజ
Tuesday, November 23, 2010
ఆరెంజ్ సినిమా విశేషాలు
హాయ్
ఫ్రెండ్స్ ఆరెంజ్ చరణ్ సినిమాలలో రొమాంటిక్ సినిమా అంటున్నారు. రిలిజ్
డేట్ దెగ్గర పడుతున్న నుంచి బాస్కర్ , చరన్ కు భయం మొదలుఐంది.....సినిమా ను
ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని ,మగదీర అనే హిట్ సినిమా ఇమేజ్ నుంచి భయట
పాడటానికి లవ్ స్టొరీ ని ఎనుకున్నాడు.......ఈప్పడు ఇండస్ట్రీ లో మొత్తం
కన్ను ఆరెంజ్ మీదనే ఉంది........ఈ సినిమా కు ప్లస్ పాయింట్ ....హరీష్
జేరాజ్ మ్యూజిక్ హలేట్ అవతుంది.....కానీ ఈ సినిమా లో ఒక్క డ్యూయెట్ కూడా
లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా
ఉంది.....కానీ ఈ సినిమా లో సేన్ టిమేంట్ కూడా ఉంటుంది అని సిని వర్గాల
అబిప్రాయం..... ఎందుకంటె బొమ్మరిల్లు , పరుగు లో బాస్కర్ సేన్ టిమేంట్
చూపించాడు......ఈ సినిమా లో కూడా ఉంటుంది అని అంటున్నారు........
Saturday, November 20, 2010
Thursday, November 18, 2010
bhaya pedthunna nagavalli
నాగవల్లి గసినిమా చంద్రముఖి సినిమా కు రిమేక్ అని అందరికి తెలిసిన విషయమే........ఈ సినిమా తమిల్ , కన్నడ ,హిందీ లలలో తీసిన సినిమానే........ఈ సినిమా కన్నడ లో తీసిన తరువాత సౌందర్య చనిపోది.......తరువాత ఆ సినిమా 2 వ బాగం అప్తమిత్రాన్ లో హీరో ఆ సినిమా రేలిస్ కు ముందు చనిపోయారు....ఆ తరువత p. వాసు గారికి గాయాలు అయినవి.........మన తెలుగులో నాగవల్లి చిత్ర బృందంలో ఒకరికి గుండె నోపితో చనిపోయారు...........నిజాం గానే చంద్రముఖి ఉందా.....అని సందేహాలు వస్తున్నాయి...వెంకి మాత్రం ఇదంతా ట్రాష్ అని కోటి పడీశాడు...
Tuesday, November 16, 2010
రానా లీడర్ అనే రాజకీయ నేపద్యం లో తీసిన సినిమా పెద్ద హిట్ ఐన సంగతి మన అందరికి తెలిసిందే...........తన కొత్త సినిమా నేను నా రాక్షసి లో ఇలియానా జత కడుతున్నాడు...ఈ సినిమా మన ముందుకు సంక్రాంతి రోజు వస్తుఉంది ...ఈ సినిమా కు దర్శకుడు పూరి జగనాథ్ .రానా లీడర్ లో క్లాసు ను ఆకట్టుకున్నడు ఈ పూరి -రానా కమినెశన్ లో వస్తున్నా ఈ సినిమా ఎలా ఉంటుందో సంక్రాంతి వరకు అగలిసిందే........అల్ ది బెస్ట్ రానా
ఆరంజ్ సినిమా 26 న రిలిజ్ కు రెడీ గా ఉన్నది తరువాత రామ్ చరణ్ 2 సినిమాలు చేస్తున్నడు. ఒకటి మెరుపు 2వ సినిమా కృష్ణవంశి తో సినిమా ఎలా ఉంటుదో అని అందరికి ఆత్రుత గా ఉన్నది.ఆ సినిమా మాస్ /క్లాసు అని అందరికి ఆ సినీమా మీదే ఉన్నది...ఈ సినిమా కోసం మనము అందరం ఎదురు చూడాల్సిందే....చరణ్ వాళ్ళ నాన్న{చిరంజీవి} లగే సినిమా స్టొరీలను ఎంచు కోవటంలో ఆచి తూచి ఎన్నుకుంటున్నాడు...మగదీర తరువాత చరణ్ ఎలాంటి సినిమా చేయాలో అని మగదీర సూపర్ హిట్ లాంటి సినిమా తరువాత ఆరంజ్ లాంటి లవ్ స్టొరీ ఎన్నుకొని క్లాసు ప్రజలకు దగ్గర అవుతున్నడు...
Subscribe to:
Posts (Atom)