Friday, November 26, 2010

orenge bore kotindi

నిన్నటి వరకు అందరు ఆరెంజ్ సినిమా గురించి వెయిట్ చేసారు అందులో నేను కూడా ఒక్కడిని.......కానీ ఆ సినిమా లో ఎంతో హార్ట్ ఫుల్  గా  లవ్ స్టొరీ ఉంటుంది అని చాలా అనుకోని వెళ్ళాను...తిర థియేటర్ లో కూర్చున్నక ఎందుకు ఈ సినిమా కు వచము అని మా ఫ్రెండ్స్ అనుకున్నాము......మేము 20 మంది చిరు ఫ్యామిలీ కి బాగా ఫాన్స్........ఈ సినిమా చూసాక అందరం చరణ్ ఈలాంటి సినిమా చేసాడ అనిపించింది.....అక్టింగ్ మాత్రం చరణ్ చాలాబాగా చేసాడు.....ఈ సినిమా లో పాటలకు సినిమా స్టొరీ కి సంభందం ఉండదు......సినిమా పేరు కు కూడా అసలు సంభందం లేని సినిమా........కానీ సినిమా లో పాటల చిత్రీకరణ చాలా బాగుంది........కానీ బాస్కర్ ఈ లాంటి సినిమా చూపిస్తాడు అని అనుకోలేదు......జెనిలియా అక్టింగ్ కూడా బాగుంది......లవ్ అన్నప్పదు కంప్రమేజ్ లు అనేది ఈ రోజులలో కామన్.....కానీ ఈది  హీరో కు ఈ సినిమా లో ఇష్టం ఉండదు..... ఒక సూపర్ లవ్ స్టొరీ అనుకున్న ఆరెంజ్ ను....

No comments:

Post a Comment

రగడ హిట్ & ప్లాప్ హిట్ అయితే అవ్వును అని ప్లాప్ అయితే కాదు అని వోట్ వేయండి